దయ్యాల గోల హారర్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. సైంటిఫిక్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్, డెడ్ and రిబర్త్, గోస్ట్, aghoris, క్లబ్బు, పబ్ మరియు, ఎంటర్టైన్మెంట్ స్టోరీ. కథా సారాంశం (c) ఒక సైంటిస్ట్ శ్యామ్, చనిపోయిన వారిని బ్రతికించే మందు ఫార్ములా నీ తయారు చేస్తాడు, మరియు కనుగొంటాడు కూడా. డాక్టర్ విశాల్, ఫ్రెండ్ సైంటిస్ట్ శ్యామ్ తో సహా కలిసి, మృతదేహాల మీద మందు ఫార్ములా ప్రయోగించి, సక్సెస్ అవుతాడు. మరల, ఈ మందు ప్రభావం అయిపోయిన తర్వాత, ఆ బ్రతికినవారు తిరిగి చనిపోతారు, అది కూడా, ఒక గంట గానీ రెండు గంటల తరవాత. ఆత్మలు, దయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు గా మారుతాయి, చనిపోయిన వారి ఆత్మలు మృతదేహాల నుండి బయటికి వచ్చి. ఇవన్నీ కలిసి, డాక్టర్ని, సైంటిస్ట్ ని సతా ఇస్తాయి. అఘోరాలు కూడా ప్రజలను నమ్మిస్తారు, అదేమిటంటే చనిపోయిన వారిని బ్రతికిస్తామని. అంతా భయంకర, భయానక దృశ్యాలు. ఎన్నో ట్విస్టులు, ఎంతో హారర్, త్రిల్లింగ్, సస్పెన్స్, ఎంటర్టైన్మెంట్. కాదా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. డాక్టర్ల కాన్ఫరెన్స్, దయ్యాల గోల, అఘోరాల నిత్యకృత్యాలు, ప్రజల భయాందోళనలు, వారనాసి సీన్లు, కాటి సీన్ లు, పాడుబడ్డ బంగాళా, దయ్యాల ఆటలు, పాటలు, డాన్సులు, అరుపులు, జనాలను సతాయింపుడు, మృతదేహాలు, తిరిగి బ్రతక డాలు, సంతోషాలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఎక్స్పరిమెంట్ లో, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, కొన్ని నిజంగా జరిగిన కథలు,
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







