15,99 €
inkl. MwSt.
Versandkostenfrei*
Versandfertig in über 4 Wochen
payback
8 °P sammeln
  • Broschiertes Buch

ఏమిటి? కార్టూన్ పుస్తకం తెరిచి ముందు మాట కూడా చదవాలనుకుంటున్నారా? భలే. మీరు అసలు సిసలైన జిజ్ఞాసువు. వర్చస్వి బొమ్మలు 'మాట్లాడతాయి'. కొన్ని కార్టూన్లు 'అల్లరి' కూడా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ ఒక 'కథ' చెప్తుంది. పాఠకులు ముచ్చటపడతారు. పెద్దలు ఎప్పుడో మరిచిపోయిన తమ నవ్వును గుర్తు చేసుకుంటారు.అవును. ఈ పుస్తకం మిమ్మల్ని చిన్న పిల్లగాడిని చేస్తుంది. కనుబొమ్మలపై బొమ్మలు నాట్యం చేస్తుంటే...వేడి కాఫీ తాగుతూ మొదటి పేజీ తెరవండి. భోజనం వరకు నవ్వుతూనే ఉంటారు. అలా ఈ పుస్తకం మీ పెదవులపై చిరునవ్వు చిందించాలని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం దేనికి? నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.

Produktbeschreibung